టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

AP: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అండ్ టీమ్ తయారు చేసింది నకిలీ మద్యం కాదు.. స్లో పాయిజన్ అని అన్నారు. స్లో పాయిజన్‌ను తయారు చేసి అమ్మేశారని మండిపడ్డారు. జోగి రమేష్ అరెస్టుతో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు అతి చేస్తే నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తానని చెప్పారు.