నిజాం కాలేజీలో వ్యాసరచన పోటీలు

నిజాం కాలేజీలో వ్యాసరచన పోటీలు

HYD: నిజాం కాలేజీలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఈ పోటీలు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. “తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర” అనే అంశంపై వ్యాసరచన నిర్వహించనున్నట్లు తెలిపారు.