VIDEO: నిడదవోలులో యువకుడు దారుణ హత్య

VIDEO: నిడదవోలులో యువకుడు దారుణ హత్య

EG: నిడదవోలు పట్టణానికి చెందిన స్థానిక వంట మాస్టర్ వలిని ఓ యువకుడు హత్య చేశాడు. తన కుమార్తె వెనుక తిరుగుతున్నాడని గతంలో వైఎస్ఆర్ కాలనీకి చెందిన యువకుడిపై వలి కేసు పెట్టారు. దీంతో ఉదయం 5 గంటలకు నమాజ్ చేసుకొని ఇంటికి వచ్చిన అతడిని చంపేశాడు. కేసు విషయంలో రాజీకి రావడం లేదని కక్షతో హత్య చేసినట్టు తెలుస్తోంది.