టీటీడీ సమావేశం.. వైకుంఠ దర్శనంపై డెసిషన్!

టీటీడీ సమావేశం.. వైకుంఠ దర్శనంపై డెసిషన్!

AP: తిరుమలలో ఇవాళ టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 60 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వైకుంఠ ద్వార దర్శనాల'పై బోర్డు క్లారిటీ ఇవ్వనుంది. అలాగే 100 ఎకరాల్లో 'దివ్యవృక్షాల' ప్రాజెక్టు, కొత్త కాటేజ్ డోనర్ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.