ఫించనుతో పేదలకు చేయూత: ఎమ్మెల్యే

ఫించనుతో పేదలకు చేయూత: ఎమ్మెల్యే

TPT: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు ఫించన్ పంపిణీతో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తోందని అన్నారు. KVB పురంలోని దిగువ పుత్తూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.