VIDEO: కడియంపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

VIDEO: కడియంపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మంత్రి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 60 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యవసాయ భూమి అమ్మిన పైసలు ఉండగా, కడియం శ్రీహరి చదువుల్లో రాణించడంతో ఆయన చదువుకు ఆ డబ్బులు ఇచ్చారని చెప్పారు.