కుప్పంలో తల్లీ బిడ్డ అదృశ్యం

కుప్పంలో తల్లీ బిడ్డ అదృశ్యం

CTR: కుప్పం(M) జరుగు గ్రామానికి చెందిన చంద్రలేఖ (28) తన పది నెలల కొడుకుతో కలిసి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 3 రోజుల క్రితం చంద్రలేఖ అదృశ్యం కాగా.. కుటుంబ సభ్యులు వెతికిన ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.