నిరుద్యోగులకు గుడ్ న్యూస్

కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఈణెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, బి. ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35ఏళ్లలోపు యువత అర్హులన్నారు. పూర్తి వివరాలకు 8074370846, 6300618985 ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.