ఉపాధ్యాయుడిని అభినందించిన మంత్రి

ఉపాధ్యాయుడిని అభినందించిన మంత్రి

E.G: గొల్లప్రోలు మండలం చందుర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గోవిందరాజును కార్మిక శాఖ మంత్రి సుభాశ్ మంగళవారం ప్రశంసించారు. గంజాయి వినియోగ దుష్పరిణామాలపై ఆయన రాష్ట్ర స్థాయిలో వర్క్షాప్ నిర్వహించారు. పప్పెట్ షో ద్వారా అవగాహన కల్పించి కాకినాడ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని మంత్రి అభినందించారు.