ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుందరకాండ

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుందరకాండ

VSP: సుందరకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని హీరో నారా రోహిత్ అన్నారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమా పేరుకు తగ్గట్లే ప్రేక్షకుల హృదయాలను ఆనందంలో ముంచెత్తుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రీదేవి, వీర్తి వాఘని పాల్గొన్నారు.