VIDEO: నేను ఏ తప్పు చేయలేదు: కేటీఆర్

VIDEO: నేను ఏ తప్పు చేయలేదు: కేటీఆర్

HYD: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో తనపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. "చట్టం తన పని తాను చేసుకుటుపోతుందని, ఫార్ములా ఈ-కార్ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.