మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాం: రేవంత్

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాం: రేవంత్

TG: మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కనే మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం ‘ఇందిరా మహిళా స్టాల్స్’కు స్థలం కేటాయించినట్లు వెల్లడించారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తూ వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు.