చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

CTR: పుంగనూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ చదువు కోసం తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు రూ.13వేల చొప్పున జమైందన్నారు.