'పవన్‌ను విమర్శించే స్థాయి రోజాకు లేదు'

AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి రోజాకు లేదని రాంబిల్లి మండల టీడీపీ నాయకులు దినుబాబు, అందుకూరి ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు. జబర్దస్త్‌లో అసభ్యకరమైన డాన్సులు చేస్తూ సమాజానికి రోజా ఏం సందేశం ఇచ్చారని వారు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు డబ్బు సంపాదించాలనే ఆశ లేదని తెలిపారు.