ఉపసర్పంచ్‌‌కు ఘన సన్మానం

ఉపసర్పంచ్‌‌కు ఘన సన్మానం

BHNG: ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన దంతూరి స్వామి ఉపసర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఆదివారం మిత్రులు, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దంతూరి స్వామి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పనిచేస్తానని అన్నారు.