చెక్ డ్యాం ఘటనపై కలెక్టర్‌ను కలిసిన BRS నేతలు

చెక్ డ్యాం ఘటనపై కలెక్టర్‌ను కలిసిన BRS నేతలు

KNR: జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామం వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిన ఘటనపై కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ MLA సుంకే రవి శంకర్ పాల్గొన్నారు.