నిజమాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మల్లుపేట శివారులో ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
★ NZB జిల్లాలో అక్రమ బ్యాంక్ ఖాతాల ముఠా అరెస్ట్
★ నస్రుల్లాబాద్‌లో జరిగిన కుస్తీ పోటీల్లో అలరించిన మల్లయోధురాలు
★ మద్నూర్ మార్కెట్ యార్థులో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం