'అంగన్వాడీ టీచర్ల శ్రమ వెలకట్టలేనిది'
BDK: కొత్తగూడెం అర్బన్ పోషకాహారం విద్య ఆరోగ్యం పట్ల అంగన్వాడి టీచర్లు ఆయాలు శ్రమ వేల కట్టలేనిది సూపర్‌వైజర్ పార్వతి కొనియాడారు. గురువారం 19 డివిజన్ చిట్టి రామవరం సెంటర్‌లో జరిగిన పోషణ్ పక్వాడ్‌లో ఆమె మాట్లాడారు. పోషకాహారం తల్లి పిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పవచ్చు అన్నారు. తల్లిపాల విశిష్టత గురించి వివరించారు.