దత్తాత్రేయను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

దత్తాత్రేయను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్ 2న జరిగే తన కుమార్తె డాక్టర్ సనాతని వివాహానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ ఆత్మ కమిటీ ఛైర్మన్ రావాడ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.