'మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

'మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన మెగా ఋణ మేళా కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ పాల్గొన్నారు.