రోడ్డు మరమ్మతులు చేపట్టిన గ్రామ సర్పంచ్
NDL: నంది కొట్కూరు మండలం, దామగట్ల గ్రామ సర్పంచ్ రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గురువారం గ్రామము నుండి అంచే వరకు నేషనల్ హైవే అటాచ్ మిషన్ తో గ్రావెల్ వేసి గుంతలు పుడ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అబినందన తెలిపారు. సదా మీ సేవలో మీ గ్రామ సర్పంచ్ అనిపించారు.