అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ సత్యసాయి శతజయంతి ఏర్పాట్ల సందర్భంగా ఈనెల 17న PGRS రద్దు: కలెక్టర్ శ్యాంప్రసాద్
✦ TDPలో చేరిన మేడాపురం గ్రామం YCP నాయకులు
✦ తాడిపత్రి రైల్వే ట్రాక్‌‌పై CI సతీష్ కుమార్‌‌ అనుమానాస్పద మృతి
✦ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: MLA అమిలినేని
✦ CI సతీష్‌ కుమార్‌ను YCP నాయకులే హతమార్చారు: MLA MS రాజు