ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, శివయ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.