మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* నర్సాపూర్‌లో కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు అమ్మకం.. స్థానికులు ఆందోళన
* అల్లాదుర్గంలో ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి KMR జిల్లా యువకుడు మృతి
* సర్పంచులు, కౌన్సిలర్‌లు నా ఊరు అనే భావనతో పనిచేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* రేగోడ్‌లో పాము కాటుతో వ్యక్తి మృతి