సబ్ కలెక్టర్ చేతుల మీదుగా టీ షర్టుల అందజేత

సబ్ కలెక్టర్ చేతుల మీదుగా టీ షర్టుల అందజేత

NZB: ఆర్మూర్ మండల స్థాయి క్రీడోత్సవాలు సందర్భంగా అర్బన్ ప్రైవేట్ పీఈటీలకులకు మండల విద్యా అధికారి రాజ గంగారం , సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా చేతుల మీదుగా టీ షర్ట్‌లను అందజేసినారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం టీ-షర్టులు స్పాన్సర్ చేస్తుంటారని తెలిపారు.