విశిష్ట సేవలకు కానిస్టేబుల్‌కు ప్రశంసాపత్రం

RR: కందుకూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జీ.పాండురంగారెడ్డికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో ఆయన విశిష్ట ప్రతిభ కనబర్చినందుకు గుర్తింపుగా, 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పత్రాన్ని అందజేశారు.