ఇరాన్‌పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం
ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందెన్నడూ లేని విధంగా ప్రతీకార దాడులకు దిగింది. ఏకంగా 5,000 బాంబులతో ఇరాన్ భూభాగంపై దాడికి దిగింది. ఈ సైనిక ఆపరేషన్ కనీసం మరో 2 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా US, ఇజ్రాయెల్ దేశాలు సమన్వయంతో వ్యవహరిస్తూ.. ఎక్కడెక్కడ, ఎవరు దాడులు చేయాలనే అంశంపై లక్ష్యాలను పంచుకోవడం గమనార్హం. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.