VIDEO: జియాగూడలో ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు

VIDEO: జియాగూడలో ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడులు

HYD: జియాగూడలో సమోసాల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేశారు. నిర్వాహకుడు అబ్దుల్ రషీద్ అపరిశుభ్ర వాతావరణంలో, కుళ్లిన గుడ్లు, పాత నూనెతో సమోసాలను తయారు చేస్తున్నాడు. ఈ మేరకు అధికారులు దాడి చేసి అతనిని  అరెస్ట్ చేశారు. అనంతరం సుమారు రూ. 5 లక్షల విలువైన సమోసాలు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.