స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్

స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌ను రామగుండం సీపీ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం, కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద 24/7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.