‘ఓ డబ్బా స్వీట్లతో మాజీ సైనికులను కలవండి’

‘ఓ డబ్బా స్వీట్లతో మాజీ సైనికులను కలవండి’

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య మన సైన్యానికి ఎలా సహకరించాలని చాలా మంది తనకు మెసేజ్ చేస్తున్నారని మాజీ సైన్యాధికారి మేజర్ గౌరవ్ ఆర్య తెలిపారు. 'భారత ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి. అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. ఆర్మీకి సాయం చేయాలనుకుంటే ఓ డబ్బా స్వీట్లు తీసుకుని మీ పరిసరాల్లోని మాజీ సైనికులను కలిసి "మీ సేవకు ధన్యవాదాలు" అని తెలపండి' అని పేర్కొన్నారు.