'శాంతియూత పోరాటంతోనే బస్టాండ్ సాధించుకుంటాం'

'శాంతియూత పోరాటంతోనే బస్టాండ్ సాధించుకుంటాం'

BDK: శాంతియూత పోరాటం చేస్తూ బస్టాండ్ సాధించుకుంటామని దమ్మపేట బస్టాండ్ పోరాట సమితి సభ్యులు స్పష్టం చేశారు. తమ న్యాయమైన దీక్ష పోరాటంలో ఎంతో మంది మద్దతుగా నిలబడ్డారని అన్నారు. పెట్రోల్ బంక్ నిర్మాణం జరిగితే బస్టాండ్ ఆనవాళ్లు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆదివారం నాటికీ రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.