సఖి సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: హింసకు గురైన మహిళలు బాలికలకు అవసరమైన సేవలు నీటిని ఒకే చోట ఈ సఖి కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 6వ డివిజన్ లో రూ.65 లక్షలతో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, నగరం సుధారాణి తో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలకు సఖి సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.