'కమ్యూనిటీ భవనానికి నిధులు కావాలి'

'కమ్యూనిటీ భవనానికి నిధులు కావాలి'

SRCL: జిల్లా కేంద్రంలోని రగుడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మాల సంఘం నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు వినతి పత్రం అందించారు. మాల సంఘానికి 5 ఎకరాల భూమి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.