VIDEO: పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి నేతలు

VIDEO: పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి నేతలు

BHPL: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలసి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు అన్నారు.