'మన్ కీ బాత్'లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

'మన్ కీ బాత్'లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

గత పదేళ్లలో భారత్ అద్భుతాలు సృష్టించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. 'ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 100 మిలియన్ టన్నులు పెరిగింది. అటు స్పోర్ట్స్‌లోనూ ఇండియా దుమ్మురేపుతోంది. త్వరలో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. ఈ విజయాలన్నీ దేశ ప్రజల కష్టానికి నిదర్శనం. ఇలాంటి గొప్ప విషయాలను అందరికీ చేరవేసే అద్భుతమైన వేదికే మన్ కీ బాత్' అని తెలిపారు.