'ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి'

'ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి'

SRPT:  తిరుమలగిరి మండలం తొండ ఎంపీపీఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు సైదులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. శుక్రవారం తొండ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించారు.