రావి ఆకుపై సివి రామన్ రూపచిత్రం ఆవిష్కరణ

రావి ఆకుపై సివి రామన్ రూపచిత్రం ఆవిష్కరణ

SRD: భారత సైంటిస్ట్ సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ సైన్స్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ పేర్కొన్నారు. నేడు రావి ఆకుపై సీవీ రామన్ చిత్రకళ ఖండాన్ని రూపొందించి, నివాళి అర్పిస్తూ ఆవిష్కరించారు. విద్యార్థులను సైన్స్ రంగంలో కొత్త ప్రయోగాలకు ప్రేరణకు అవగాహన కల్పించాలన్నారు.