బాచుపల్లి క్రాస్ రోడ్డులో BT రోడ్డు పనులు షురూ..!

బాచుపల్లి క్రాస్ రోడ్డులో BT రోడ్డు పనులు షురూ..!

మేడ్చల్: గోల్డెన్ బార్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్డు మార్గంలో మమత హాస్పిటల్ వరకు BT లేయర్ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నట్లు సైబరాబాద్ మియాపూర్ పోలీసులు తెలిపారు. స్మూత్ వెహికల్ డ్రైవింగ్, యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ల కోసం చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. రోడ్డు నిర్మాణ వేగం పుంజుకోవడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.