నేను ఏది చేసిన మెగా స్కేల్‌లో చేస్తా: సీఎం
VSP: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేపధ్యంలో 8 ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నారు. అయితే విశాఖకు చేరుకున్న ఆయనను పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేను ఏది చేసిన మెగా స్కేల్‌లో చేస్తానన్నారు. ఏడాదిలో 25,000 ఉద్యోగాలు పోందేలా కాగ్నిజెంట్ విస్తరిస్తున్నట్లు తెలిపారు.