ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

NLG: చిట్యాల మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్ అధికారులకు శనివారం స్థానిక బిఆర్ ఫంక్షన్ హాల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంఎల్టీలు సుధాకర్ రెడ్డి, కిరణ్ పాల్గొని ఎన్నికల ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. ఎంపీడీవో జయలక్ష్మి, ఎంఈఓ సైదా నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.