కొడంగల్ మున్సిపల్ పీఠం ఎవరి చేతికి..?

కొడంగల్ మున్సిపల్ పీఠం ఎవరి చేతికి..?

VKB: కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపల్ ఛైర్మన్ పదవుల కోసం రాజకీయ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలు 2018లో ఏర్పడగా, మద్దూర్‌లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.