విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు
☞ కొత్తవలసలో ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం: అధికారిణి ఎం. రామలక్ష్మీ
☞ కొట్టాం పీ.హెచ్.సీ.లో ఓ మహిళ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తికి రిమాండ్
☞ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని VZMలో ర్యాలీ తీసిన మాజీ MLA బొత్స అప్పల నరసయ్య