యాషెస్‌ సిరీస్‌: ఆసీస్ జట్టు ప్రకటన

యాషెస్‌ సిరీస్‌: ఆసీస్ జట్టు ప్రకటన

ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ జట్టును ప్రకటించారు. కమిన్స్ గాయంతో దూరం కావడంతో స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు: స్మిత్(C), అబాట్, బోలాండ్, కారీ, డాగెట్, గ్రీన్, హాజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, ఖ్వాజా, లాబూషేన్‌, లియాన్, స్టార్క్, వెదరాల్డ్, వెబ్‌స్టర్