చిత్తూరు జిల్లాలో పంజా విసిరిసన పొగమంచు
CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువార పొగమంచు కురిసింది. పుంగనూరు మండలంలో పొగమంచు ధాటికి రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. లైట్లను వేసుకుని రాకపోకలు సాగించారు. సమయం 8 అయినా పొగమంచు వీడకపోవడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మెల్లగా వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచనలు ఇచ్చారు.