ఆ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలి: స్పీకర్
AP: 'చెత్త నుంచి సంపద' కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్మీ కంపోస్టును రైతులకు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. నర్సీపట్నం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న తయారీ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలని పేర్కొన్నారు.