VIDEO: వరంగల్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి ఒకటయ్యారు

VIDEO: వరంగల్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి  ఒకటయ్యారు

WGL: వరంగల్ అమ్మాయి అమెరికా అబ్బాయి వేదమంత్రాలతో ఒకటయ్యారు. కాశిబుగ్గకు చెందిన ధూపం పద్మ సంపత్ కుమార్తె సుప్రియ ఫామ్ డి కోర్స్ చేసేందుకు అమెరికాలోని వెస్ట్రన్ ఇలేనియాస్ యూనివర్సిటీలో చేరింది. చికాగోకు చెందిన గ్రాండ్ అదే యూనివర్సిటీలో చేరాడు. దీంతో ఇద్దరి మధ్యప్రేమ చిగురించి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఆదివారం వరంగల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.