VIDEO: ఓడిపోయిన అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి హల్‌చల్

VIDEO: ఓడిపోయిన అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి హల్‌చల్

KMM: రఘునాథపాలెం మండలం హర్యాతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన రంగా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. సర్పంచ్ పదవికి ఓడిపోవడంతో, ఇవాళ స్థానిక సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అతడిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఈ తండా సర్పంచ్‌గా బానోతు స్వాతి గెలుపొందారు.