మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ హేమాజీపూర్‌లో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 10 ఏళ్లు జైలు శిక్ష
➢ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జడ్చర్లకు చెందిన సయ్యద్ మీనాహజుద్దీన్
➢ ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దు: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
➢ పాత బకాయిలను వెంటనే చెల్లించాలని MBNRలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా