బాధితులకు ఎల్వోసీ చెక్కు అందించిన మంత్రి

బాధితులకు ఎల్వోసీ చెక్కు అందించిన మంత్రి

ELR: ముసునూరు మండలం రవణక్కపేట గ్రామానికి చెందిన ఘట్టం ప్రియాంక ఇటీవల అనారోగ్యానికి గురైంది. గురువారం మంత్రి కొలుసు పార్థసారథిని బాధిత కుటుంబ సభ్యులు కలిసి సమస్యను వివరించారు. మంత్రి స్పందించి 1.5 లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రమణక్కపేట టీడీపీ నేతలు పాల్గొన్నారు.