'యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు'

'యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు'

KMM: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి అన్నారు. బుధవారం మధిర (మం) దెందుకూరు, ఖమ్మంపాడు సొసైటీలో నిల్వ ఉన్న యూరియాను ఎస్సై పరిశీలించారు. సొసైటీలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని ఎస్సై చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో వెంకటేశ్వరరావు, సొసైటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.